Tinder

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
3.5
7.81మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
USK: 18+ వయస్సు గలవారు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

డేట్ చేయడానికి 70+ బిలియన్ మ్యాచ్‌లతో,Tinder® ఉచిత టాప్ డేటింగ్ యాప్ , కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి అత్యుత్తమ ప్రదేశం. మీరు ఒక నిజమైన ప్రేమ కొరకు చూస్తున్నారా? ఓపెన్ రిలేషన్‌షిప్‌ కావాలా? మీరు సాహసోపేతంగా కొత్త విషయాలను ప్రయత్నించడం ద్వారా డేట్‌ని కనుగొనాలని అనుకుంటున్నారా లేదా కేవలం స్నేహితులను చేసుకొని, చాట్ చేయాలని అనుకుంటున్నారా? Tinderతో, మీరు ఎక్కడైనా స్థానిక వ్యక్తులను కలవవచ్చు, మీ అత్యుత్తమ డేటింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

మీరు స్ట్రైట్, గే, బై సెక్సువల్ లేదా వీటి మధ్య ఏదైనా సరే, మీరు మీలానే ఉండేందుకు మరియు మీరు కోరుకునే దానిని పొందేందుకు Tinder మిమ్మల్ని అనుమతిస్తుంది.️‍️‍
మీ ఆసక్తులను పంచుకోండి, సంభాషణ ప్రారంభించడానికి మీ మ్యాచ్‌ల గురించి మరింత తెలుసుకోండి, ఒకరినొకరు లైంగికంగా ఆకర్షితులు అవ్వండి.
ఫోటో వెరిఫై చేసిన ప్రొఫైల్‌లు: ఎందుకంటే మొదటి డేట్‌నాడు కేవలం పూలగుచ్ఛాలు అందుకోవడాన్ని మించి ఎలాంటి సర్‌ప్రైజ్ ఉండరాదని మేం అనుకుంటున్నాం.
వీడియో చాట్: మీ ఆన్‌లైన్ డేటింగ్ కెమిస్ట్రీని టెస్ట్ చేయండి, ఇంటి వద్ద నుంచే కొత్త వ్యక్తులను కలుసుకోండి!
ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారా? లోకల్స్ గురించి తెలుసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కమ్యూనిటీలో చేరండి. న్యూయార్క్‌లో డేటింగ్ చేస్తున్నా, మియామిలో కొత్త స్నేహితులను కలుసుకున్నా లేదా లండన్‌లో డేటింగ్‌కు వెళుతున్నా: మీరు ఎక్కడకు వెళ్లినా, మేం మీ వెన్నంటే ఉంటాం.

కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ‘‘మరింత ఆధారపడదగ్గ మ్యాచ్‌మేకర్ యాప్’’ అని, కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత డేటింగ్ సైట్’’అంటారు, అయితే మీ ప్రాంతంలో వ్యక్తులను కలుసుకోవాలని అనుకుంటే మీరు మాకు కాల్ చేస్తే సరిపోతుంది.

మ్యాచ్, చాట్ మరియు డేటా. అదే మా తారక మంత్రం.

Tinder® లో కొత్త వ్యక్తులను కనుగొనడం సులభం..మ్యాచ్ సంభావ్యతను పెంచడానికి మీ చిత్రాలు, నాలుగు మంచి మాటలతో మీ ప్రొఫైల్ తీర్చిదిద్దండి. లైక్ చేయడానికి Swipe Right™, నో చెప్పడానికి Swipe Left™ ఫీచర్ ఉపయోగించండి. ఎవరైనా మిమ్మల్ని లైక్ చేస్తే, అది మ్యాచ్ అవుతుంది. మా డబుల్ ఆప్ట్-ఇన్ ఫీచర్‌తో, మ్యాచ్ కావడానికి ఆసక్తులు ఉమ్మడిగా ఉండాలి. ఎన్ని డేటింగ్ యాప్‌లు ఆ విషయాన్ని చెబుతాయి?

మీరు ఇక్కడ ఉన్నప్పుడు — బంగారంలాంటి జీవితానికి బాటలు వేసుకోండి, మా Tinder Gold™ సబ్‌స్క్రిప్షన్‌తో Tinder ప్రీమియం ఫీచర్‌లు కొన్నింటిని ఆస్వాదించండి.

మిమ్మల్ని లైక్ చేయడం ఫీచర్ మీ ఫ్యాన్స్ అందరిని చూడటానికి అనుమతిస్తుంది, తద్వారా మీ సమయం ఆదా అవుతుంది.
మీరు కోరుకున్నట్లుగా చాలామంది కొత్త వ్యక్తుల ఫీలింగ్స్ తెలుసుకోవడానికి అపరిమితమైన లైక్‌లు
Rewind® మీ చివరిగా లైక్ చేసిన, నిరాకరించిన వాటిని అన్‌డ్యూ చేయండి
మీ జిప్‌కోడ్‌ వెలుపల ఆన్‌లైన్‌లో వ్యక్తులను కనుగొనడానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి, పాస్‌పోర్ట్ వాడండి
మరింత మంది దృష్టిని ఆకర్షించేందుకు ముప్పై నిమిషాలపాటు మీ ప్రొఫైల్‌ని టాప్‌లో ఉంచేందుకు నెలవారీ బూస్ట్
వీక్లీ సూపర్ లైక్‌లు, ఎందుకంటే మీరు కొన్నిసార్లు మరొకరిని ఎక్కువగా లైక్ చేయవచ్చు
Tinder ప్రీమియం ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మ్యాచ్ కావడానికి ముందు సందేశాన్ని పంపడం వంటి మరెన్నో చేయడానికి సంభావ్య మ్యాచ్‌లతో మీ లైక్‌లకు ప్రాధాన్యత పొందడానికి Tinder Platinum™లో చేరండి.

గోల్డ్ లేదా ప్లాటినంతో రిలేషన్ షిప్ ఏర్పచుకోవడానికి సిద్ధంగా లేనివారికి మరో అవకాశం. Tinder Plus®తో, మీరు అపరిమితమైన లైక్‌లు, అపరిమితమైన రివైండ్‌లు, పాస్‌పోర్ట్‌తో సహా ఫీచర్‌లను అన్‌లాక్ చేయవచ్చు

మీరు దేనికోసం చూస్తున్నారు? మీరు స్నేహితులను ఏర్పరుచుకోవడానికి చూస్తున్నా, కొత్త వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నా లేదా మీ సంభావ్య మ్యాచ్‌ని కనుగొనడానికి, Tinder అత్యుత్తమ ప్రదేశం. — మీరు ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది

మీరు Tinder Plus®, Tinder Gold™, లేదా Tinder Platinum™ కొనుగోలు చేసేందుకు ఎంచుకుంటే, మీ Google Play అకౌంట్ నుంచి పేమెంట్ ఛార్జ్ అవుతుంది, ప్రస్తుత కాలం ముగియడానికి 24 గంటల ముందు రెన్యువల్ కొరకు మీ అకౌంట్ ఛార్జ్ అవుతుంది. కొనుగోలు చేసిన తరువాత ప్లే స్టోరులో మీ సెట్టింగ్‌ల్లో, ఎప్పుడైనా ఆటో-రెన్యువల్‌ని నిలిపివేయవచ్చు. యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ కాలంలో ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయడానికి అనుమతించదు. మీరు Tinder Plus®, Tinder Gold™ లేదా Tinder Platinum™ కొనుగోలు చేయరాదని ఎంచుకుంటే, Tinderని ఉచితంగా ఉపయోగించవచ్చు.

అన్ని ఫోటోలు మోడల్స్‌వి, పరికల్పన ఉద్దేశ్యాలకు ఉపయోగించారు.

గోప్యత: https://www.gotinder.com/privacy
నిబంధనలు: https://www.gotinder.com/terms
అప్‌డేట్ అయినది
14 జన, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.5
7.7మి రివ్యూలు
Vasundhara Koppula
31 అక్టోబర్, 2020
Very cool app
19 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Gadila Srinu
25 సెప్టెంబర్, 2021
Super wentesting
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Udharapu Uma
11 ఆగస్టు, 2021
Ok
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

bug fixes and improvements